తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - పది గ్రాముల బంగారం ధర

బంగారం, వెండి ధరలు ఇంకాస్త తగ్గాయి. బుధవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,500 దిగువకు చేరింది. వెండి దాదాపు రూ.260 దిగొచ్చింది.

gold and Silver prices decline
తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Jan 27, 2021, 4:03 PM IST

బంగారం ధర కాస్త దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.231 తగ్గి.. రూ.48,421వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.256 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,614 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,850.5 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 25.41 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి:అదనపు ఆదాయమంతా కేంద్రానికే!

ABOUT THE AUTHOR

...view details