Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరల్లో శుక్రవారంతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.137 తగ్గి.. రూ.50,163కు దిగొచ్చింది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. వెండి కిలోకు రూ.167 పెరిగింది.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,163గా ఉంది. కిలో వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,163వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,387గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,163గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,163గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,387 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..