దేశీయంగా ఎగుమతులు (India Exports And Imports) 22.63 శాతం పెరిగి 33.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో ఇంజినీరింగ్, పెట్రోలియం వంటి కీలక రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసిట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
సెప్టెంబర్‌లో భారీగా పెరిగిన ఎగుమతులు - ఇండియా ఎగుమతులు
సెప్టెంబర్ నెలలో దేశీయ ఎగుమతులు (India Exports And Imports) గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. 22.63 శాతం పెరిగి సుమారు 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎగుమతులు
ఇదే సమయంలో 2021 సెప్టెంబర్ నెలలో దిగుమతులు (India Exports And Imports) 84.77 శాతం పెరిగి 56.39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 22.59 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 2.96 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:సెప్టెంబర్‌లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం