ఓ పది వేల రూపాయల్లో మంచి ఫోన్ ఉంటే చెప్పండి... మీరు ఈ మాట చాలా మందిని అడిగి ఉంటారు. మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు అడిగి ఉంటారు. అందుబాటు ధర, మంచి ఫీచర్లు ఉన్న మొబైల్స్ రూ. 10 వేల లోపు ధరలో కొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేసి, మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి మరి!
రూ. పది వేలు పెడితే కత్తిలాంటి ఫోన్లు గురూ! - వివో వై11
ఈ రోజుల్లో ఫోన్లు కొనేందుకు ఎవరూ వెనకడుగు వేయడంలేదు. తగ్గువ ధరలో మంచి ఫీచర్లు వస్తే బాగుండు అని అనుకునే వారూ ఎక్కువే!. మరి రూ. 10 వేల లోపు ఉన్న మంచి ఫోన్లేవో చూసేద్దామా!..
రూ. పది వేలలో మంచి ఫోన్లంటే ఇవే!