తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గృహిణి అదృశ్యం.. కాపాడాలని ఇన్​స్టాలో సమాచారం - KARKHANA PS

" నేను కర్నూల్​లో ఉన్నాను. నన్ను కాపాడి... తీసుకెళ్లండి. మిమ్మల్ని వదిలిపెట్టి తప్పు చేశాను. " - ప్రియాంక శర్మ, గృహిణీ

గృహిణీ అదృశ్యం

By

Published : May 11, 2019, 11:41 PM IST

Updated : May 12, 2019, 8:16 AM IST

సికింద్రాబాద్ ​ కార్ఖాన పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ నెల 8న ప్రియాంక శర్మ అనే మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మిత్రులు, బంధువుల వద్ద ఆరా తీసిన ఎలాంటి సమాచారం అందలేదని ఆమె భర్త తునివర్మ తెలిపాడు. అయితే ఆమె ఇన్​స్టాగ్రామ్​ నుంచి తాను కర్నూల్‌లో ఉన్నానని.. భర్తను వదిలి పెట్టి తప్పు చేశానని.. తనను కాపాడాలని మెసేజ్​ పంపినట్లు పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కర్నూల్‌లోని పలు ప్రాంతాలు, బస్​స్టేషన్​లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గృహిణీ అదృశ్యం
Last Updated : May 12, 2019, 8:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details