తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సమావేశాలపై సంతృప్తిగా ఉంది: ఎంపీ వినోద్​ - లోక్​సభ

పదహారో లోక్​సభలో తమ సభ్యుల పనితీరుపై తెరాస ఎంపీ వినోద్​ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని... సభాపతి సుమిత్రా మహాజన్ సమర్థవంతంగా పనిచేశారని కితాబిచ్చారు.

తెరాస ఎంపీ వినోద్​

By

Published : Feb 14, 2019, 1:16 PM IST

తెరాస ఎంపీ వినోద్​
పదహారో లోక్​సభలో తెరాస ఎంపీలుగా అనేక ప్రజా సమస్యలపై గళమెత్తామని ఎంపీ వినోద్​ అన్నారు. నిరసనలు, ఆందోళనల మధ్యే సభాపతి సుమిత్రా మహాజన్​ సమర్థవంతంగా సభను నడిపించారని కితాబిచ్చారు. మొత్తం 200 బిల్లులు చట్టాలుగా మారాయన్నారు. ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం, ఎఫ్​ఆర్​బీఎం, నూతన సచివాలయ నిర్మాణం వంటి అనేక కీలక అంశాలను సభలో లేవనెత్తినట్లు వినోద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details