తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈడెన్​గార్డెన్​లో అర్థసెంచరీతో మెరిసిన వార్నర్ - KKR

సన్​రైజర్స్ హైదరాబాద్​- కోల్​కతా నైట్ రైడర్స్ మ్యాచ్​లో వార్నర్ గర్జించాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి ఈ సీజన్​ను ఘనంగా ఆరంభించాడు.

ఈడెన్​గార్డెన్​లో మెరిసిన డేవిడ్ వార్నర్

By

Published : Mar 24, 2019, 5:39 PM IST

దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఆడలేదు డేవిడ్ వార్నర్. అయినా బ్యాట్ పవర్ తగ్గలేదు. ఈడెన్ గార్డెన్​లో కోల్​కతా-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో కసితో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్​లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. మొత్తంగా ఐపీఎల్​లో 37వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో 53 బంతుల్లో 85 పరుగులు చేసిన వార్నర్... రసెల్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

ఈడెన్​గార్డెన్​లో మెరిసిన డేవిడ్ వార్నర్

ABOUT THE AUTHOR

...view details