పుల్వామా దాడులకు భారత్ వెంటనే స్పందించడంపై మాజీ కల్నల్ రమేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సహనానికి కూడా హద్దుంటుందని... భారత్ జోలికొస్తే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో పాకిస్థాన్‌కు ఈ పాటికే అర్థమై ఉంటుందన్నారు. మనకంటే ముందే వారు ప్రకటన చేయడం.. మన నైతిక విజయమంటున్న రమేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
పాక్‌కు అర్థమయ్యే భాష ఇదే
పుల్వామా దాడికి భారత్ దీటైన జవాబిచ్చిందంటున్నారు మాజీ సైనికులు. ఈ తాజా దాడులు సైన్యం సత్తాను మరోసారి పాకిస్థాన్‌కు తెలియజేశాయని మాజీ కల్నల్, సైనిక సంక్షేమ అధికారి రమేశ్ అభిప్రాయపడ్డారు.
పాక్‌కు అర్థమయ్యే భాష ఇదే