తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"కేసీఆర్​పై చర్యలు తీసుకోండి" - తెరాస

కరీంనగర్​ సభలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్​ వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్​ ప్రతినిధులు ఆరోపించారు. సీఎంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్​కుమార్​కు ఫిర్యాదుచేశారు.

హిందువులపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

By

Published : Mar 18, 2019, 11:02 PM IST

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​పై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్​ డిమాండ్​ చేసింది. సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్​కుమార్​ను కలిసి వీహెచ్​పీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్​ సభలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలే వ్యవహరించడం సరికాదన్నారు.

హిందువులపై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ABOUT THE AUTHOR

...view details