ప్రతి నియోజకవర్గానికి ఓ గురుకులం ఉండే విధంగా 119 గురుకులాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విశాలమైన తరగతి గదులు, అధునాతన సౌకర్యాలు కల్పించింది. సోమవారం వీటిని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వీటిలో సుమారు 92,600 మంది విద్యార్థులు విద్యనభ్యసించనున్నారు. గురుకులాల్లోని సౌకర్యాలు, వసతులపై ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
నియోజకవర్గానికో గురుకులం... రేపే ప్రారంభం - residential schools
ప్రతి నియోజకవర్గానికి ఓ గురుకులం ఏర్పాటు చేయాలన్న సర్కారు సంకల్పం నేరవేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 గురుకులాలు రేపు ప్రారంభం కానున్నాయి.
నియోజకవర్గానికో గురుకులం... రేపే ప్రారంభం