తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సియర్రా నెవాడాలో మంచు తుపాను - అమెరికా

సియర్రా నెవాడాలో మంచు తుపాను కారణంగా ఐదురోజులుగా మాంటెసిటోలోని రిసార్ట్​లో 120 మంది పర్యటకులు చిక్కుకున్నారు. భారీ యంత్రాల సాయంతో అధికారులు 13కిలోమీటర్ల మేర మంచు తొలగించి వారిని రక్షించారు.

సియర్రా నెవాడాలో మంచు తుపాను

By

Published : Feb 9, 2019, 8:06 PM IST

సియర్రా నెవాడాలో మంచు తుపాను
సియర్రా నెవాడాలో మంచు తుపాను సంభవించింది. కింగ్స్​ కానియన్​ నేషనల్​ పార్క్​ సమీపంలోని మాంటెసిటో రిసార్ట్​లో 120 మంది పర్యటకులు మంచు కారణంగా గత ఐదు రోజులుగా అందులోనే చిక్కుకున్నారు. అధికారులు అతి కష్టంమీద వారిని కాపాడారు.

లాడ్జ్​లో సరిపడ ఆహార పదార్థాలు, ఇంధనం ఉండటం వల్ల పర్యటకులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.

జోయిల్​ కీలర్​ అనే పర్యటకుడు తన అనుభవాలను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details