తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పేద ముస్లింలకు మంత్రి తలసాని రంజాన్​ తోఫా - పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా... పేద ప్రజలూ పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభు

తెలంగాణ ప్రభుత్వం సర్వ మతాలను గౌరవిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా... పేద ప్రజలూ పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోందని కొనియాడారు.

పేద ముస్లింలకు మంత్రి తలసాని రంజాన్​ తోఫా

By

Published : Jun 3, 2019, 1:00 PM IST

పేద ముస్లింలకు మంత్రి తలసాని రంజాన్​ తోఫా

రంజాన్ రోజున ప్రతి పేద ముస్లిం కొత్త బట్టలు వేసుకుని వైభవంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రంజాన్​ తోఫా అందిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. నల్లగుట్ట మసీదు వద్ద పేద ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్​ కానుకలను అందజేశారు. దేశంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈద్​ ముబారక్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details