రఫేల్ ఆరోపణలతో భాజపాకు నష్టంలేదు : గోయల్ - ఎన్నికలు
రఫేల్ ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావంపై చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పీయూష్ గోయల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఆపార విశ్వాసం ఉందని, అందుకే ప్రజలెవరూ ఆయనపై ప్రశ్నలను లేవనెత్తట్లేదన్నారు. ప్రతిపక్షాలు రఫేల్కే పరిమితమయ్యాయని, భాజపా మాత్రం అభివృద్ధిపై దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు పీయూష్.
Last Updated : Feb 10, 2019, 9:47 AM IST