తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అభ్యర్థిత్వం దక్కకపోవడంపై జితేందర్​రెడ్డి స్పందన - తెలంగాణ

తెరాసలోనే కొనసాగుతానని ఎంపీ జితేందర్​రెడ్డి అన్నారు. తనపై ముఖ్యమంత్రికి ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే అది వారి ఆత్మపరిశీలనకే వదిలేస్తున్నాని తెలిపారు.

జితేందర్​రెడ్డి స్పందన

By

Published : Mar 22, 2019, 12:06 AM IST

Updated : Mar 22, 2019, 7:28 AM IST

తెరాస అభ్యర్థిత్వం ఎందుకు దక్కలేదన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని ఎంపీ జితేందర్​రెడ్డి తెలిపారు. తెరాస మొట్టమొదటి పార్లమెంటరీ పార్టీ నేతగా అత్యున్నత పదవులిచ్చి కేసీఆర్​ తనను గౌరవించారన్నారు. తనపైనా ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే అది వారి ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తెరాసలోనే కొనసాగుతానని తెలిపారు.

జితేందర్​రెడ్డి స్పందన
Last Updated : Mar 22, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details