తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మాంగళ్య ధారణ సుముహూర్తోస్తూ...

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

By

Published : Apr 19, 2019, 8:15 AM IST

Updated : Apr 19, 2019, 8:55 AM IST

మాంగళ్య ధారణ సుముహుర్తోస్తూ...!

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మాంగళ్య ధారణ సుముహూర్తోస్తూ...
Last Updated : Apr 19, 2019, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details