తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మాకు న్యాయం చేయండి: వెల్దుర్తి బాధితులు

న్యాయం కోసం వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబీకులు ఆందోళనబాట పట్టారు. వీరికి ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలిచారు.

మాకు న్యాయం చేయండి: వెల్దుర్తి బాధితులు

By

Published : May 12, 2019, 2:32 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలు ఆందోళనబాట పట్టాయి. కర్నూలు శాంతినగర్‌ వద్ద రహదారిపై నిరసన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మందకృష్ణ మద్దతుగా నిలిచారు. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details