ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు ప్రక్రియ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ రాముులు నాయక్ డిమాండ్ చేశారు. కాలయాపనకు స్వస్తి పలికి జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఈ ప్రతిపాదనను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడం సరికాదన్నారు.
ఎస్టీల రిజర్వేషన్ల పెంపు సంగతేంటి: రాములు నాయక్ - ktr
ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు ఎప్పుడో చెప్పాలని కాంగ్రెస్ నేత రాములు నాయక్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపు కోసం దిల్లీలో నిరాహార దీక్ష చేస్తానన్న కేసీఆర్ ఆ మాట మరిచారని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామన్నారు.
ఎస్టీల రిజర్వేషన్ల పెంపు సంగతేంటి