తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అల్లోలకు మరో అవకాశం - hyderabad

ఆదిలాబాద్​ జిల్లాలో కీలకనేతగా ఎదిగిన అల్లోల ఇంద్రకరణ్​రెడ్డికి.. కేసీఆర్​ మంత్రివర్గంలో మరోసాారి అవకాశం దక్కింది.

మంత్రిగా ప్రమాణం చేసిన అల్లోల

By

Published : Feb 19, 2019, 1:12 PM IST

మంత్రిగా ప్రమాణం చేసిన అల్లోల
ఆదిలాబాద్​ జిల్లా రాజకీయాల్లో ఇంద్రకరణ్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపార్టీ నుంచి పోటీచేసిన విజయం సాధించడంలో ఆయన దిట్ట. 1985లో తెదేపా నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. జడ్పీటీసీ నుంచి మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి నాలుగు సార్లు నిర్మల్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details