తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బ్యాండేజీతో కుట్టేశారు - ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం

పశ్చిమగోదావరి ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం బయటపడింది.... ప్రసవం చేసిన తర్వాత మహిళ కడుపులో బ్యాండేజీ వేసి కుట్లు వేశారు.

బ్యాండేజీతో కుట్టేశారు

By

Published : Feb 13, 2019, 12:29 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఈ నెల 8న ప్రభుత్వాస్పత్రిలో చేరిన మహిళకు కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లువేశారు. తీవ్రనొప్పితో ఆదివారం మరోసారి ఆస్పత్రికి వెళ్లగా బ్యాండేజీని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.

బ్యాండేజీతో కుట్టేశారు

ABOUT THE AUTHOR

...view details