తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హీరో వెంకటేశ్​ చేతుల మీదుగా 'త్రీమంకీస్' టీజర్ - త్రీ మంకీస్​ టీజర్

జబర్దస్త్​ ఫేమ్​ సుడిగాలి సుధీర్, ఆటో రామ్​ప్రసాద్, గెటప్ శీను ప్రధాన పాత్రల్లో నటించిన 'త్రీమంకీస్' టీజర్​ విడుదలైంది. ప్రముఖ హీరో వెంకటేశ్​ ఆవిష్కరించాడు. నాగేశ్​.జి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హీరో వెంకటేశ్​ చేతుల మీదుగా సినిమా టీజర్

By

Published : Sep 28, 2019, 4:17 PM IST

Updated : Oct 2, 2019, 8:53 AM IST

Last Updated : Oct 2, 2019, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details