తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..! - వేడి

మధ్యప్రదేశ్​, ఉత్తర కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఫలితంగా రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​​ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!

By

Published : Mar 29, 2019, 1:17 AM IST

Updated : Mar 29, 2019, 7:34 AM IST

ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!
రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. ఏప్రిల్​, మే నెలల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని... ఫలితంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Last Updated : Mar 29, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details