కరీంనగర్‌లో తెరాస పార్లమెంటరీ సన్నాహక సభకు వెళ్తున్న తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్కు మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్ యాదవ్ శామీర్పేట వద్ద స్వాగతం పలికారు. అనంతరం సనత్నగర్ నియోజరవర్గ కార్పోరేటర్లు, కార్యకర్తలతో కలిసి కేటీఆర్ వెంట సభకు పయనమయ్యారు.
సభకు పయనం - kcr
లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కరీంనగర్‌లో తెరాస చేపట్టిన పార్లమెంటరీ సన్నాహక సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హజరవుతున్నారు. శామీర్పేట వద్ద తలసాని తనయుడు సాయికిరణ్ కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు.
కేటీఆర్కు ఘనస్వాగతం