తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'గాజు'వాకలో పవన్ కల్యాణ్ నామినేషన్​ - namination

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్...​ ఏపీలోని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు.

గాజువాక బరిలో పవన్​

By

Published : Mar 21, 2019, 6:25 PM IST

'గాజు'వాకలో పవన్ నామినేషన్​
ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... ఇవాళ నామినేషన్‌ వేశారు. ఏపీలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామపత్రాలు దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఆయనఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details