తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో స్థానిక పుంగ్గోల్ పార్కులో కుటుంబ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో పలువురు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. రాష్ట్ర సంస్కృతిని, ఆటలను భావితరాలకు తెలియజేసేందుకు వివిధ రకాల సంప్రదాయ ఆటలను ఆడించారు. చిన్నా పెద్దలందరూ సిర్రగొనే, సంచి దుంకుడు, చార్ పత్తా ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ సంప్రదాయ వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
సింగపూర్లో తెలంగాణ ఆటలు, పాటలు, వంటలు - singapore
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగపూర్లో కూడా జరుపుకున్నారు అక్కడి తెలంగాణ వాసులు.
సింగపూర్లో తెలంగాణ ఆటలు, పాటలు, వంటలు
Last Updated : Jun 3, 2019, 4:40 PM IST