స్టీఫెన్‌ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్, ఆయనను డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని కోరినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాసిన తర్వాత... పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించనున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వైఎస్ దగ్గర పని చేయడమే గాక... ఆ కుటుంబానికి సన్నిహితుడిగా స్టీఫెన్ రవీంద్రకు పేరుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తెలంగాణ ఐపీఎస్
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన స్టీఫెన్ రవీంద్రే... ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరో 15 రోజలు పట్టే అవకాశముంది.
స్టీఫెన్ రవీంద్ర