ప్రచారం చివరి రోజు కావడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు. అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయమన్నారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని వార్డుల్లో తిరుగుతూ విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తల బైక్ ర్యాలీ - ANIL KUMAR
సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే మెదక్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు.
సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తల బైక్ ర్యాలీ