హైదరాబాద్ మలక్‌పేట పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని రూ.34 లక్షల 30వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఈ డబ్బు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కాశీనాథ్ రెడ్డి, డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మలక్‌పేటలో రూ.34 లక్షలు పట్టివేత - cash
ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ. 34 లక్షల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
34 లక్షలు పట్టివేత