తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కువైట్​ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం - తెరాస కువైట్​ శాఖ

ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా కువైట్​ తెరాస విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

కువైట్​లో కేసీఆర్​ జన్మదిన వేడుకలు

By

Published : Feb 17, 2019, 3:06 PM IST

Updated : Feb 17, 2019, 3:37 PM IST

కీసీఆర్​ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస కువైట్​ శాఖ ప్రతినిధులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కువైట్​ విభాగం అధ్యక్షుడు అభిలాష్​ ఆధ్వర్యంలో పలువులు రక్తదానం చేశారు. అనంతరం కశ్మీర్​లోని పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Last Updated : Feb 17, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details