పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేయకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్తే విధిలేని పరిస్థితుల్లో ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. "ఆ మండలాలు కావాలని కేసీఆర్ అంటున్నారు. ఈ 7 మండలాలే కాదు భద్రాచలం మాదే" అని చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు అన్నారు. భద్రాచలంలో వాటా ఇవ్వాలని పేర్కొన్నారు.
భద్రాచలం కూడా మాదే: ఏపీ సీఎం చంద్రబాబు - undefined
పోలవరం ముంపు మండలాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో కూడా తమకు వాటా ఉందన్నారు.
babu
TAGGED:
babu on kcr