తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కల్వకుర్తిలో బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలు - బాబు జగ్జీవన్​రామ్

బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలను కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బాబు జగ్జీవన్​రామ్​ జయంతి

By

Published : Apr 5, 2019, 12:59 PM IST

బాబు జగ్జీవన్​రాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొనియాడారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన 112వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీశైలం, కమిషనర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్​రామ్ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details