స్టేషన్లు ఇవే...
ఈ మార్గంలో అమీర్‌పేట్, మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 29 కిలోమీటర్ల మియాపూర్-ఎల్బీనగర్ మార్గం, 17 కిలోమీటర్ల నాగోల్-అమీర్‌పేట్ మార్గాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం ప్రారంభమైతే మొత్తం 56 కిలోమీటర్ల పొడవునా మెట్రో అందుబాటులోకి రానుంది.
20 నుంచి అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మెట్రో
ఈ నెలలోనే అమీర్‌పేట్-హైటెక్ సిటీ మధ్య మెట్రో పరుగులు తీయనుంది. రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో సేఫ్టీ నుంచి తుది అనుమతులు వచ్చాయి. ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులోకిమరో మెట్రో మార్గం
ఇవీ చూడండి:బరి గీసిన జనసేన
Last Updated : Mar 18, 2019, 8:38 PM IST