తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అమర్​నాథ్ యాత్రలో ఈసారి క్యూఆర్​ కోడ్​ల వినియోగం - telugu

అమర్​నాథ్ యాత్ర మొదలైంది. గతంలో కంటే ఈసారి భద్రతతో పాటు సౌకర్యాలు పెంచింది కేంద్రం. తొలిసారిగా క్యూఆర్ కోడ్ సాయంతో యాత్రికులను దర్శనానికి పంపుతున్నారు. ఉగ్రదాడులు జరగకుండా భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల పట్ల డొమైల్​ డైరెక్టర్ కిషన్ జీతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.​

అమర్​నాథ్ యాత్రలో ఈసారి క్యూఆర్​ కోడ్​ల వినియోగం

By

Published : Jul 3, 2019, 11:46 AM IST

అమర్​నాథ్ యాత్రలో కీలకమైంది డొమైల్ చెక్ పోస్ట్. బల్తాల్ మార్గంలో అమర్​నాథ్ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు.. యాత్ర కొనసాగుతున్న తీరుపై డొమైల్ డైరెక్టర్ కిషన్ జీ తో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...

అమర్​నాథ్ యాత్రలో ఈసారి క్యూఆర్​ కోడ్​ల వినియోగం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details