సికింద్రాబాద్‌లో కూల్ డ్రింక్స్‌తో వెళ్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. బోయినపల్లి నుంచి వస్తున్న కంటైనర్ తాడ్‌బండ్ మూలమలుపు వద్ద అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని బోల్తా పడడం వల్ల అందులో ఉన్న చల్లని పానీయాలు నేల పాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు కంటైనర్‌ను తొలగించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయలయ్యాయి.
సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వద్ద 'థమ్స్‌డౌన్' - SECENDRABAD
వేసవి వేడికి దాహాం తీర్చే చల్లని పానీయాలు నేలపాలయ్యాయి. సికింద్రాబాద్‌లో థమ్సప్స్తో వెళ్తున్న ఓ కంటైనర్ తాడ్‌బండ్ మూలమలుపు వద్ద బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
నేల పాలైన కూల్‌డ్రింక్స్