ఎమ్ ఎన్ నరసింహయ్యకు చెందిన ఈ అరుదైన కొబ్బరిచెట్టు యలందూర్ వద్ద జాతీయ రహదారి సమీపంలోని మద్దూర్ గ్రామంలో ఉంది.
ఎమ్ ఎన్ నరసింహయ్యకు చెందిన ఈ అరుదైన కొబ్బరిచెట్టు యలందూర్ వద్ద జాతీయ రహదారి సమీపంలోని మద్దూర్ గ్రామంలో ఉంది.
"1930లో దీన్ని నాటిప్పటికీ... 1950 వరకు చెట్టుకు ఒక్క బోండాం కూడా కాయలేదు. చెట్టును నరికేయాలనుకున్నాము. ఆ సమయంలోనే ఒక బోండాం కాసింది. దాని బరువు చూసి అశ్చర్యపోయాను. వాటన్నింటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నాను." --- నరసింహయ్య, రైతు.
6 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 500 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏడాదికి ఒక్కటే కాసినా... దీని బరువు 3-5 బోండాలతో సమానంగా ఉంటుందని వివరించాడు. అప్పటి నుంచి ఏడాదికి ఒక్క బోండాం మాత్రమే కాసినప్పటికీ ఆ చెట్టును కొట్టేయకుండా అపురూపంగా చూసుకుంటున్నాడు నరసింహయ్య.