తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండోదశ పోలింగ్ శాతం ఎంతంటే..! - mptc zptc

రాష్ట్ర రెండో దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 77.63 శాతంతో ఓటింగ్​ నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్​ ఎంపీటీసీ స్థానంలో 95.61 శాతం పోలింగ్​ రికార్డు అయింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే పరిషత్‌ ఓట్ల లెక్కింపు

By

Published : May 11, 2019, 4:56 AM IST

Updated : May 11, 2019, 9:22 AM IST

రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికల్లో 77.63 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బీర్కురు మండలం తిమ్మాపూర్​ ఎంపీటీసీ స్థానంలో 95.61 శాతం ఓటింగ్​ రికార్డు అయింది. జిల్లాల వారీగా ఎక్కువగా యాదాద్రి భువనగిరిలో 85.33 శాతం రికార్డు కాగా.. అత్యల్పంగా ములుగులో 69.89 శాతం పోలింగ్​ నమోదైంది.

ప్రశాంతంగా ముగిసిన రెండో దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్


మూడో విడత పరిషత్‌ పోలింగ్‌ ఈ నెల 14న జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే పరిషత్‌ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


ఇవీ చూడండి : ఈ నెల 21 నుంచి ఇంటర్ ప్రవేశ ప్రక్రియ

Last Updated : May 11, 2019, 9:22 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details