తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వీడలేమంటూ.. వీడుకోలంటూ.. వెళ్లిపోతున్నాము - over

నేటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. పరీక్షలయ్యాయి అనే ఆనందం కన్నా స్నేహితులను వీడిపోతున్నామనే బాధే విద్యార్థుల్లో ఎక్కువగా కనిపించింది.

ముగిసిన పది పరీక్షలు

By

Published : Apr 3, 2019, 4:12 PM IST

ముగిసిన పది పరీక్షలు
గతనెల 16న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 22న జరగాల్సిన ఆంగ్లం-2 పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఏప్రిల్​ 3కి వాయిదా వేశారు. చివరి పరీక్ష ముగిశాక విద్యార్థులు ఉత్సాహంగా బయటకు వచ్చారు. ఏ కోర్సులోజాయిన్​ అవ్వాలి అనే అంశాలపై ముచ్చటించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న విద్యార్థులు విడిపోయే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు.

ABOUT THE AUTHOR

...view details