తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

ఎన్నికల షెడ్యూల్​ సాయంత్రమే

By

Published : Mar 10, 2019, 11:06 AM IST

నగారాకు వేళాయె...

2019-03-10 11:00:30

నగారాకు వేళాయె...

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ను సాయంత్రం ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. సాయంత్రం 5గంటలకు దిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి... ఎన్నికల తేదీలు వెల్లడించనుంది.

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ ఇప్పటికే వెలువడాల్సి ఉంది. వేర్వేరు కారణాలతో కాస్త ఆలస్యమైంది. 

సార్వత్రిక ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, తుది ఫలితం ఎప్పుడన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

For All Latest Updates

TAGGED:

dates

ABOUT THE AUTHOR

...view details