తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 90 లక్షలు దాటిన కొవిడ్ కేసులు - Covid-19 deaths in India updates

భారత్​లో కొత్తగా 45,882 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. మరో 584 మంది మహమ్మారితో మరణించారు.

With 45,882 new #COVID19 infections, India's total cases rise to 90,04,366
దేశంలో 90 లక్షలు దాటిన కొవిడ్ కేసులు

By

Published : Nov 20, 2020, 9:41 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా 45,882 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 584 మంది మహమ్మారితో మరణించారు.

మొత్తం కేసులు: 90,04,366

మొత్తం మరణాలు: 1,32,162

మొత్తం కోలుకున్నవారు: 84,28,410

దేశంలో గడిచిన 24 గంటల్లో 44,807 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి:14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details