గడిచిన రెండు రోజుల్లో తక్కువగా నమెదైన కొవిడ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 38,617 కేసులు వెలుగుచూడగా... మరో 474 మంది మరణించారు.
దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా 44,739 మంది కొవిడ్‌ను జయించారు.

దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 9,37,279 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి:వ్యక్తి మృతితో విమానం అత్యవసర ల్యాండింగ్