బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భాజపా నేత సువేందు అధికారిపై మెజారిటీ సాధించారు. ఇద్దరి మధ్య పోరు హారాహోరీగా ఉన్నప్పటికీ మమతే విజయం దిశగా దూసుకుపోతున్నారు.
నందిగ్రామ్‌లో విజయం దిశగా మమత - mamata benarjee news
నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. భాజపా నేత సువేందు అధికారిపై ఆధిక్యం సాధించారు. మరోవైపు టీఎంసీ 200కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది.

మమతా బెనర్జీ
మరోవైపు బంగాల్లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం కాగా.. ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
Last Updated : May 2, 2021, 2:49 PM IST