తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్​ లాక్కున్న కోతి.. చివరికి ఏమైంది? - వ్యక్తి నుంచి ఫోన్​ లాక్కున్న కోతి

ఓ కోతి.. దాని చేష్టలతో ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. అతని దగ్గరినుంచి ఫోన్​లాక్కొని గోడ ఎక్కింది. వానరాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Monkey blackmails seeking food from visitors
వ్యక్తి నుంచి ఫోన్​ లాక్కున్న కోతి

By

Published : May 17, 2021, 12:29 PM IST

వ్యక్తి నుంచి ఫోన్​ లాక్కున్న కోతి

హిమాచల్​ ప్రదేశ్​ శిమ్లాలోని రిడ్జ్ పార్కులో ఓ కోతి.. దాని చేష్టలతో ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. అతని దగ్గరనుంచి ఫోన్​ లాక్కుని గోడపైకి వెళ్లి కూర్చుంది. వానరానికి తినే పదార్థాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించినా.. అది కుదరలేదు.

వ్యక్తి నుంచి ఫోన్​ లాక్కున్న కోతి

దీంతో స్థానికులు కూడా కోతి వద్దకు వచ్చి ఫోన్​ తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు.. చివరకి ఫోన్​ను కోతి కింద పడేసి వెళ్లటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి :బురద గుంటలో ఏనుగు- జేసీబీ సాయంతో బయటకు!

ABOUT THE AUTHOR

...view details