ఉత్తరాఖండ్‌లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా జన జీవనం స్తంభించింది.
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న ఇళ్లు - వరదలు
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలు రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఉత్తరాఖండ్‌లో వరదలు
ఉత్తర కాశీ జిల్లాలోని చిన్నియలిసౌర్ బ్లాక్, కుమరద గ్రామంలో వరదల కారణంగా పలు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి.
Last Updated : May 3, 2021, 7:39 PM IST