18 ఏళ్ల యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ అమేఠీలోని మోహన్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితురాలు తెలిపిన ప్రకారం..
18 ఏళ్ల యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ అమేఠీలోని మోహన్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితురాలు తెలిపిన ప్రకారం..
ఓ వ్యక్తి కర్రతో తలపై కొట్టాడు. సృహ తప్పి పడిపోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బహిర్భూమికి వెళ్లిన తమ కూతురు ఇంకా ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆఖరికి ఓ ప్రదేశంలో సృహతప్పి పడి ఉన్న ఆమెను చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం!