కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్.. దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కొవిడ్ తదనంతర సమస్యలతోనే వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. 11.30 గంటలకు కేంద్ర మంత్రి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర మంత్రికి అస్వస్థత- ఎయిమ్స్‌లో చేరిక - కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్
కరోనా సంబంధిత సమస్యలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి
ఏప్రిల్ 21న పోఖ్రియాల్ కరోనా బారినపడ్డారు. కొద్దిరోజులకు కోలుకున్నారు. అప్పటినుంచి ఆయన ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నో సమావేశాలు కూడా నిర్వహించారు.
ఇదీ చూడండి:'విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తే ముఖ్యం'
Last Updated : Jun 1, 2021, 12:40 PM IST