వ్యవసాయ అవసరాల కోసం 24 గంటలు విద్యుత్ అందిస్తామని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటీ నెరవేర్చుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే ఓ సంస్థ..