రాజస్థాన్- గుజరాత్ రతన్పుర్ సరిహద్దు వద్ద.. ఓ కారులో రూ. 4.50 కోట్ల నగదు పట్టుబడింది. కారులో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించగా ఆపిన పోలీసులు.. సీటు కింద భారీ మొత్తంలో డబ్బును గుర్తించారు. నగదుకు సంబంధించి పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో డబ్బును సీజ్ చేసి.. ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.
కారులో రూ. 4.50 కోట్లు- సీజ్ చేసిన పోలీసులు - RAJASTAN- GUJARAT BORDER
రాజస్థాన్- గుజరాత్ సరిహద్దు వద్ద ఓ కారులో రూ. 4.50 కోట్ల నగదు పట్టుబడింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.
కారులో రూ. 4.50 కోట్లు
అయితే.. ఇది హవాలా వ్యాపారానికి సంబంధించిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో వారం పాటు లాక్డౌన్ పొడిగింపు