- ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌ను సమ్మతించిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబును సోమవారం హాజరుపరచాలని న్యాయాధికారి తీర్పు
- చంద్రబాబును వ్యక్తిగతంగా సోమవారం హాజరుపరచాలని తీర్పు
- ఉ.10 నుంచి సా.5లోపు కోర్టులో హాజరుపర్చాలన్న ఏసీబీ కోర్టు
LIVE UPDATES: ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌ను సమ్మతించిన ఏసీబీ కోర్టు - undefined
Published : Oct 12, 2023, 9:26 AM IST
|Updated : Oct 12, 2023, 4:38 PM IST
16:12 October 12
13:54 October 12
స్కిల్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
- స్కిల్ కేసులో లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
- లోకేశ్‌ను ముద్దాయిగా చూపలేదన్న సీఐడీ తరఫు న్యాయవాది
- ముద్దాయిగా చూపనందున అరెస్టు చేయబోమని కోర్టుకు తెలిపిన సీఐడీ
- ఒకవేళ కేసులో పేరు చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామని చెప్పిన సీఐడీ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్ వేసిన లోకేశ్
- లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన హైకోర్టు
11:41 October 12
లోకేశ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత హైకోర్టులో విచారణ
- లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా
- లోకేశ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత హైకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
10:59 October 12
ఈనెల 17కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- ఈనెల 17కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
09:14 October 12
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ
- ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టులో పిటిషన్
09:13 October 12
అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
- అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
09:13 October 12
ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ముగిసిన వాదనలు
- ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ముగిసిన వాదనలు
- ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ కోర్టు
- ఈ కేసులోనూ చంద్రబాబును అరెస్టు చేయాలని సీఐడీ పీటీ వారెంట్ దాఖలు
09:12 October 12
లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
09:11 October 12
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న హైకోర్టు
- చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న హైకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
- ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయటంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు
09:10 October 12
అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో జరగనున్న విచారణ
- అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో జరగనున్న విచారణ
- అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు
09:04 October 12
LIVE UPDATES: చంద్రబాబును సోమవారం హాజరుపరచాలని న్యాయాధికారి తీర్పు
- ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది వాదన
- పీటీ వారెంట్‌పై సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు
- పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి
- ఇవాళ మధ్యాహ్నం 2.30 గం.కు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు
- వాదనల అనంతరం నిర్ణయం వెల్లడించనున్న ఏసీబీ కోర్టు
TAGGED:
cbn