దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 21,410 కేసులు నమోదయ్యాయి. 443 మంది ప్రాణాలు కోల్పోయారు. 32,472 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 414 కేసులు వెలుగులోకి వచ్చాయి. 60 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..
ఇదీ చూడండి:చర్మంపై మాస్క్, శానిటైజర్ల దాడి..!
ఇదీ చూడండి:అన్లాక్పై రాష్ట్రాల దృష్టి- అక్కడ ఐదంచెల వ్యూహం!