తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ వాహనాన్ని తనీఖీ చేశారు ఎన్నికల అధికారులు. తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. తంజావూరులో ఆయన వాహనాన్ని ఆపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేసింది.
కమల్ వాహనంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు - Election flying squad
ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ వాహనంలో సోదాలు చేశారు ఎన్నికల అధికారులు. తిరుచ్చిలో ప్రచారానికి వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఆపారు.
కమల్ హాసన్ వాహనంలో సోదాలు
234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:కోయంబత్తూర్లో 'కమల్'ను విజయం వరించేనా?
Last Updated : Mar 22, 2021, 9:46 PM IST