దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ స్పందనను సుప్రీం కోర్టు కోరింది. ఈ మేరకు కిశోర్ చంద్ర వాంగ్‌ఖేమ్చా, కన్హయ్య లాల్ శుక్లా అనే పాత్రికేయులు వేసిన ఈ దావాపై శుక్రవారం విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్థానం.
'దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతపై మీ వైఖరేంటి?'
దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతపై ప్రభుత్వ వైఖరి తెలపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇద్దరు పాత్రికేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానించింది.
దేశద్రోహ చట్టం
జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి:'నోరు మూయించడానికి దేశద్రోహం కేసులా!'